స్వేఛ్చ

స్వేఛ్చ

 

ఈ సమాజంలో ఆడపిల్లలు..
ఎలా ఉండాలో తెలియడం లేదు..
స్వేఛ్చ స్వేఛ్చ అంటే స్వేఛ్చ ఇస్తే..
అదుపు తప్పుతున్నారు కొందరు..
అమాయకంగా ఉన్న వాళ్లనయితే.
మెాసం చేస్తున్నారు మెాసానికి ..
గురవుతున్నారు ఇంకొందరు..
ఆడపిల్లలకు స్వతంత్రం రావాలి …
అర్థరాత్రి రోడ్ల మీద నడవగలగాలి..
అని పోరాడారు ఎందరో మహానుభావులు…
కానీ..ఆ స్వాతంత్రాన్ని దుర్వినియెాగం చేస్తున్నారు కొంత
మంది ఆడపిల్లలు..
ఎద్దున్నవాడికి బుద్ది లేదు..
బుద్ది ఉన్నవాడికి ఎద్దు లేదు ..
అన్న చందాన ఉంది..
ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి..
మరి మీరేమంటారు?

 

 

ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *