స్వయంకృషి
విజయవాడ ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబంలో నాగరాణి దేవ దంపతులకు ముగ్గురు పిల్లలు వాళ్ళు అందులో పెద్దవాడు సుధీర్. రెండవ వాడు రోషన్. మూడోవ కుమార్తె రిషిక.
సుధీర్ సినిమా హీరో అవ్వాలని హైద్రాబాద్ వస్తాడు ఆ సమయంలో చిన్న చిన్న మేజిక్ చేసి డబ్బులు సంపాదించి ఇంటికి పంపిస్తూ ఉండేవాడు అల చిన్న చిన్న ఫంక్షన్స్ లో మేజిక్ చేసి అల ఒక స్నేహితుడు ద్వారా ఒక టీవీ షోలో పాల్గొంటాడు అక్కడ బాగా కామెడీ చేసి అందరినీ నవ్విస్తూ ఉండేవాడు.
అల మెల్లగా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ ఉండేవాడు అల ఒక పక్క టీవీ షోలు ఒక పక్క సినిమాలతో బిజీగా అయిపోతాడు అతి తక్కువ సమయంలో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుధీర్. ఇప్పుడు ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు సుధీర్. అలా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు సుధీర్
– భరద్వాజ్