స్వాతంత్ర దినోత్సవం
పల్లవి
భువనం జగనం అఖిలం సకలం
లను వేణువు నీవే జనని
వందే భారత మాత
జయహో భారత మాత
మా సిరిసంపదలో నీవే
గంగా యమునా యమునా సింధు నీ పదముల పన్నీరే ( పల్లవి)
చరణం
కురాన్ బైబిల్ గీత మావి
సభ్య సోదర సమతా భావం మాకే
జయహో భారత మాత
జయహో మా అందరి రక్తము ఒకటే( పల్లవి)
చరణం
టైగర్ హిల్ రాణకొండలు వి
నీతి జాతికి పేరు మాది
ఐకమత్యమే మహాభాగ్యము
అన్నుల మిన్నుల ఆడంబరము
(పల్లవి )
చరణం
ఒకే జాతి సంస్కృతి వెలిగిన దేశం భారతదేశం
రత్నా లాంటి బిడ్డ లు కన్న దేశం
భాగ్య సిరి సంపద లు ఉన్న దేశం
సంస్కృతికి అలవాళ్లు మా దేశం (పల్లవి)
– యడ్ల శ్రీనివాసరావు