శ్రీ రామ జయ రామ

శ్రీ రామ జయ రామ

 

“శ్రీ రాముడు” ప్రతీ తల్లి కోరుకుంటుంది అడగకుండా తన మనసుని అర్థం చేసుకునే “కొడుకు” కావాలని… ప్రతీ తండ్రి కలలు కంటాడు నా మాటే తన మాటగా బావించే “పుత్రుడు” కావాలని… ప్రతీ బార్య కోరుకుంటుంది నన్ను తప్ప మరొక స్త్రీని చూడని “భర్త” రావాలని…
ప్రతీ సోదరుడు కోరుకుంటాడు మాకు నిరంతరం తోడుగా నిలిచే “అన్నయ్య” ఉండాలని…. ప్రజలందరూ ఆరాటపడుతుంటారు న్యాయం, నిజాయితీ పరుడైన “రాజు” కావాలని…. అటువంటి “సత్యవాక్య పరిపాలకుడు” “పితృవాక్య పరిపాలకుడు” “ఏకపత్నీవ్రతుడు” అయినటువంటి నా ఆరాధ్య దైవం అయిన “శ్రీరామునికి” జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు

 -భరద్వాజ్

0 Replies to “శ్రీ రామ జయ రామ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *