శ్రీ వేంకటేశ్వర మహత్యము
వేంకటేశ్వర నీ లీలలు ఎంతో మధురం
స్వామి అని పిలిచినా పలికే దైవం నీవు
ఆపదలో అదుకునే ఆపద మొక్కుల వాడివి నీవు
శరణన్న వారి బాధలు తీర్చే కల్పతరువు నీవు
గోవిందా అని పిలిచినా చాలు జన్మ ధన్యం
నీ నామ స్మరణ చేసినా తోలుగు పాపాలన్నీ
నీ కళ్యాణం చూసినా కలుగు శుభాలన్ని
నమో వెంకటేశ నమో నారాయణ శరణు శరణు….
– భవ్య చారు