స్నేహం

స్నేహం

 

కల్లా కపటం తెలియనిది..
పగలూ ప్రతీకారాలు ఎరుగనిది..
కాఠిన్యం లేనిది..
కరుణతో కూడినది..
ప్రపంచాన స్నేహమెుకటే..
అలాంటి తియ్యటి స్నేహం..
కలకాలం ఉండాలని..
అలాంటి నా స్నేహితులందరికీ..
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

 

 

-ఉమాదేవి ఎర్రం

 

0 Replies to “స్నేహం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *