స్నేహం
నమ్మకం లేని స్నేహం
ఉపకారం లేని స్నేహం
మానవత్వ విలువలు నోచుకోని స్నేహం
మిత్రుత్వము కోల్పోయిన స్నేహం
త్యాగం విలువ తెలియని స్నేహం
ఆప్యాయత నోచుకోలేని స్నేహం
సృష్టి నందు మిత్రులు శత్రువుగా తలచిన స్నేహం
జగన వెలుతురులు పాపానికి సైతం నోచుకుంటే స్నేహం
అట్టి మిత్రుడు మిత్రుడే కాదు
అట్టి స్నేహం స్నేహమే కాదు
ద్రోహిగా అనబడుదుడు
శత్రువు గా పిలవబడుతురు
నయవంచన అనబడును
కాబట్టి అట్టి స్నేహం మనకు వద్దు
పొరుగు వారిని ప్రేమించని స్నేహం
మిత్రుని శత్రువుగా తలచిన స్నేహం
సృష్టిలో మనుగడ కాదు
-యడ్ల శ్రీనివాసరావు
Bagundhi sir👌👌👌👌💐💐💐