శివోహం శివోహం

శివోహం శివోహం

 

సాకి:-
శివోహం శివోహం.
ఓంకారేశ్వరి……శ్రీహరి ఈ….
వైకుంఠేశ్వరి……శ్రీహరి ఈ….
పొలమారింది నీ గుడి ఈ….
గురుతోచింది నీ ఒడి ఈ….
శివోహం శివోహం.

పల్లవి:-
నిను తలచేది ఈ నేల, నిను పిలిచేది ఈ గాలి.
నిను కొలిచేదేది హృదయం నీదయా…
నిను తెరచేతేది త్రితియ, నిను మూసేతేది కార్తీకా.
నిను వీడి ఉండని రోజులు నరకమే.
డమా… డమా… డమా… డమా… మ్రోగే.
నెత్తురే పోటెక్కే.
జల… జల… జల… జల… పారే,
ఈ నదిలా ఉప్పొంగే.
శివోహం శివోహం శివోహం శివోహం.

చరణం 1:-
శివోహం శివోహం.
అత్మం అంతా నీకే సొంతం.
శివోహం శివోహం.
లోకమంతా నీకే సొంతం.

చరణం 2:-
శివోహం శివోహం.
మాట రాని చిన్నపిల్ల.
శివోహం శివోహం.
గంగలాంటి ఆడపిల్ల.

చరణం 3:-
శివోహం శివోహం.
నంది లాంటి స్నేహానివ్వు.
శివోహం శివోహం.
తాండవించి శాంతినివ్వు.

చరణం 4:-
శివోహం శివోహం.
ఓ చూపు చూడవయ్యా.
శివోహం శివోహం.
ఆట అయ్య ఇదంతా నీ ఆట అయ్య.

చరణం 5:-
చూడవయ్యా శివయ్య చూడవయ్యా.
ఆ కొండల్లో ఉంటావు, ఈ మందాకిని ని చేరుస్తావు.
మంచులో ఉండే నువ్వు మంచి చూస్తావయ్య.
హిందూ ధర్మం నీదయ్యా నిన్ను కొలిచేది నేనయ్యా.
శివోహం శివోహం శివోహం శివోహం.

 

– సంతోష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *