సంకెళ్లు

సంకెళ్లు

సంపాదించిన ఆస్థి పాస్థులు లేవు శివయ్య
అనుగ్రహం అనే ఐశ్వర్యం తప్ప
పోగొట్టుకున్న బంధాలు
అనుబంధాలు ఏమి లేవు
ఈశ్వరుని సేవకు అటంకమైన సంకెళ్లు తప్ప

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *