సాగర సంగమం

సాగర సంగమం

కళాతపస్వి విశ్వనాథ్ గారు దర్శకత్వం లో, కమల్ హాసన్ గారు, జయప్రద గారు నటించిన ఈ చిత్రం ఓ అధ్బుతం.. తనలో దాగిన నృత్య కళ, అందులో ఎంతో ప్రావీణ్యం కల్గి వుండటం, మరో వైపు ఒక అమ్మాయి మీద వున్న ప్రేమ రెండింటికి న్యాయం చేస్తూ, ప్రేమ అంటే ప్రేమించిన అమ్మాయి మన జీవితంలో వున్న లేదా వేరొకరికి జీవిత భాగస్వామి అయిన తను ఎప్పుడూ బాగుండాలని అహర్నిశలు తనలో దాగి ఉన్న కళ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం పాటుపడిన ఒక కళాకారుడి ప్రేమ కథ ఈ సాగర సంగమం

– అశోక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *