రూపం

రూపం

 

విప్లవానికి రూపం గద్దరన్న.
పోరాటమే ఆయన ఊపిరి.
జన జాగృతి ఆయన సంకల్పం.
బడుగుల తోడు మా గద్దరన్న.
సమాజానికి అండ గద్దరన్న.
సమాజానికి స్ఫూర్తి ఆయన.

గద్దరన్న అమర్ రహే🙏

 

 

-వెంకట భాను ప్రసాద్ చలసాని

 

0 Replies to “రూపం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *