రోహిత్ శర్మ
రోహిత్ శర్మ 45
మహారాష్ట్రలో జరిగింది ఆయన జననం.
నాన్నది చాలిచాలని జీతం
కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రశ్నిస్తుంటే
ఆయన మదిలో ఓ కోరిక పుట్టింది.
దినేష్ ల్యాడ్ భరోసాని అందుకోని
ఓ హాఫ్ స్పిన్నర్ గా జీవితాన్ని మొదలుపెట్టి
మొదటి ఆటలో సెంచరీ కొట్టి
ఎన్నో అవంతారాల, అవరోధాలు
జుట్టుకు భారం అనన్నారు… కానీ భరోసా గా మారి
జుట్టు గెలుపు దిశగా సాగిస్తూ..
వన్డే లో 3 డబుల్ సెంచరీలు కొట్టి అగ్రస్థానంలో నిలిచి
వన్డే సిరీస్ లో 30సెంచరీలు చేసి
T20 లో 4 సెంచరీలు చేసి
కోహ్లీ కి అండగా నిలిచి..
I.P.L లో ముంబై ఇండియన్స్ కి రథసారథిగా మారి
ఐపీఎల్ 41సెంచరీలు చేసి
ముంబై ఇండియన్స్ కి 5 సార్లు IPL ట్రోఫీ అందించి
గెలుపును అందిపుచ్చుకుని…
ఆయనే మొదలు పెడితే ఓ పరుగుల వర్షం కురిసేలా
ఆయన బ్యాట్ పెడితే డాబుల్ సెంచరీలు బాదెలా
ఆయనే ముందు ప్రత్యర్థులు గజగజ వనికెలా
ఆయనే బాల్ బౌండరీలు తాకితే
పరుగుల వరదుకు అడ్డుకట్ట వెయ్యలేక ఆగిపోతారు.
బ్యాట్ తో విన్యాసాలు చేస్తూ..
అర్జున ,రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకోని
ఇండియా క్రికెట్ టీమ్ కెప్టెన్ గా రానిస్తు
స్లమ్ ఏరియా నుంచి స్టార్ క్రికెటర్ గా ఎదిగిన సూపర్ మ్యాన్…
మనందరికి హిట్ మ్యాన్
రోహిత్ శర్మ..
– గురువర్ధన్ రెడ్డి