రంగస్థలం
నాకు నచ్చిన సినిమా రంగస్థలం ఆ సినిమాలో పల్లెటూరు వాతావరణం చుట్టూ సాగే కథ 1980వ నాటి సాంప్రదాయాలు కట్టుబాట్లు మధ్య జరిగే భావోద్వేగాలు పల్లెటూరి జానాల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఇందులో రాంచరణ్ నటన ఒక చెవిటి వాడిగా నటించడం అనేది చాలా గొప్ప విషయం మన నిజ జీవితాలకి దగ్గరగా ఉండే సినిమా రంగస్థలం.
– భరద్వాజ్
మంచి సినిమా.