రంజాన్ శుభాకాంక్షలు
కులాలన్నీ ఒకటే, మతాలన్నీ ఒక్కటే, మానవులంతా సమానమే, భాయి భాయి అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా చేసుకునే పండగ రంజాన్, ఈ రంజాన్ పండగ అందరిలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మిత్రులకు, పాఠకులకు అక్షర లిపి తరపున శుభాకాంక్షలు అంధ జేస్తున్నాము.
– అక్షర లిపి టీం
మితృలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.