రక్షణతంత్రాలు
1) లోకులు కాకులైతే నీవు కోకిలవా మరి.
2) ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి. నీదెంతో ఆత్మపరిశీలన చేసుకో.
3) పులిని చూసి నక్క వాత పెట్టుకుందట. చివరికి పులి చేరె కనుమరుగు స్థాయికి.
4) పేరు గొప్ప ఊరు దిబ్బ. మరి నువ్వు పాలకుడివి.
5) మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అదేం ఖర్మ, గ్రహాలు కూడా రాలుతాయి.
6) యధా రాజ, తధా ప్రజా. అవును ఇది నగ్నసత్యం.
నీతి:- ఈ రక్షణతంత్రాలని నెమరు వేయడం ఆపు.
– వాసు