ప్రేరణ
అక్షరలిపిలో ప్రేరణ దొరుకుతుంది.
ఎవరయినా జీవితంలో జరిగిన చెడు సంఘటనలు తలుచుకుని నిరుత్సాహ పడుతున్నారా?
అయితే మా దగ్గర ఒక చక్కటి
పరిష్కారం ఉంది. అక్షరలిపి తప్పనిసరిగా చదవండి. ఇందులో కధలు వ్రాసే రచయితలు అందరూ జీవితాన్ని కాచి వడపోసిన వాళ్ళే. అందరూ తమ తమ
రంగాల్లో అనుభవజ్ఞులే. వారి అనుభవాలను రంగరించి మంచి-మంచి కధలను మన
ముందు ఉంచుతున్నారు.
ప్రేరణ పొందాలంటే ప్రేరణ
కలిగించే రచనలెన్నో చదవాలి. అక్షరలిపి అలాంటి రచనలకు
ఖజానా. ప్రేరణతో పాటుగా
మనోరంజకమైన కధలు కూడా
అక్షరలిపిలో ఉన్నాయి. మీరు
అక్షరలిపిలోని కధలను తప్పనిసరిగా చదవండి. అపరిమితమైన ఆనందాన్నే కాక మంచి అనుభూతిని పొందండి.
-వెంకట భానుప్రసాద్ చలసాని
అక్షరలిపి చదవండి. ఆనందంగా ఉండండి.