ప్రేమో…./పిచ్చో…రెండవ భాగం
శ్రీ ఆరోజే నాని ని చూసింది అప్పుడే తెలిసింది నాని ది కూడా ఆ ఊరే అని శ్రీ నాన్న నానీ వాళ్ళ నాన్న గారితో మాట్లాడుతున్నడు నాని నాన్న గారి జరిగిన దాని గురించి శ్రీ వాళ్ళ నాన్న కి సర్ది చెప్తున్నాడు….. అలా మాట్లాడుకోవడం అయిపోయిన కొన్ని రోజులు కి శ్రీ కి నయం అయిపోగింది అలా ఒకరోజు నానీ శ్రీ కి రోడ్డు మీద కనిపించాడు ఎలా ఉంది ఇప్పుడు తగ్గాయా గాయాలు అని అడిగాడు శ్రీ హా తగ్గిపోయాయి అంది తరవాత కొన్ని సంవత్సరాలు గడిచిన తరవాత ఒక రోజు నానీ శ్రీ కి ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేసాడు శ్రీ అప్పుడు ఏదో చిరాకు లో ఉంది కాని తెలిసిన వాడు రిప్లై ఇవ్వకపోతే బాగోదని ఇలా పెట్టింది….. దయచేసి నాకు మెసేజ్ పెట్టొద్దు అని నానీ అప్పుడు క్షమించమని అడిగి ఇంకెప్పుడూ మెసేజ్ చెయ్యను అని చెప్పాడు శ్రీ అప్పుడు ఏంటి ఇలా చేసాను అని నాని కి జరిగింది చెప్పి క్షమించమని అడిగింది తరవాత అలా వాళ్ళు రోజూ మాటాడుకుంటున్నారు ఒకరోజు నానీ శ్రీ కి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు శ్రీ ఏమి ఆలోచించకుండా నాకు తెలుసు నువ్వు ఎం చెప్తావో అని అంది నాని ఎం చెప్తా అని అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంతే కదా అంది నానీ హా అవును అన్నాడు శ్రీ నాకు ఇష్టం లైదు అని నానీ ని దూరం పెట్టింది కాని నానీ శ్రీ కి పద్దాక మెసేజ్ చేస్తున్నాడు శ్రీ ఇంకా నాని ని block చేసింది ……..
తరవాత అలా కొన్ని రోజులకి శ్రీ ఒక రోజు తన ఫ్రెండు ఇంటికి వెల్లింది వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ శ్రీ ఇలా అంది నేను ఎవర్నైనా ప్రేమించన అని తన ఫ్రెండ్ ఎవర్ని ప్రేమిస్తావ్ అని ఆడిగింది అప్పుడు శ్రీ ఆలోచించింది ముందు నాని యే గుర్తొచ్చాడు ఇంతకు ముందు ఒకసారి ప్రేమిస్తున్న అని చెప్పాడు ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడేమూ అడుగుతా అని ఇంస్టాగ్రామ్ లో చూసింది శ్రీ పాత అకౌంట్ పోయింది ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసింది అందులో నాని అకౌంట్ కోసం చూసింది రాలేదు……. ఎలా చూసినా రాలేదు…. రెండు రోజుల తరవాత నాని ఫ్రెండ్ ఫాల్లోయర్స్ లో కనిపించింది నాని అకౌంట్ మెసేజ్ చేసింది నాని వెంటనే రిప్లై ఇచ్చాడు శ్రీ ఇలా చెప్పింది నేను
నిన్ను ప్రేమిస్తున్నాను అని నానీ అప్పుడు ఇలా అన్నాడు ……..
తదుపరి భాగం.
– రమ్య