ప్రేమ

ప్రేమ

ఎదురు చూసాను నీ ప్రేమ కోసం

నేను ప్రేమించినటే నువ్వు నన్ను ప్రేమిస్తావని

కానీ అర్ధం కాలేదు నా మనసుకి నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని

ఇంకా ఎంత ఎదురు చూసిన నువ్వు నా కోసం రావని

– యువరాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *