ప్రకృతి
ప్రకృతి అందం
చెట్టు పుట్ట ప్రకృతికి అందం
పారే సెలయేరు నేల కి అందం
ఎగిరి పడే జలపాతాలు కొండ కోనల కి అందం
అమ్మ కి కొడుకు అందం
నాన్న కి బిడ్డ అందం…
అందం..మనసు తగినట్లు
మార్చుకునేది కాదు….
అందం శాశ్వతం….
-భరద్వాజ్
ప్రకృతి అందం
చెట్టు పుట్ట ప్రకృతికి అందం
పారే సెలయేరు నేల కి అందం
ఎగిరి పడే జలపాతాలు కొండ కోనల కి అందం
అమ్మ కి కొడుకు అందం
నాన్న కి బిడ్డ అందం…
అందం..మనసు తగినట్లు
మార్చుకునేది కాదు….
అందం శాశ్వతం….
-భరద్వాజ్