పూకొమ్మల పరిమళాలు

పూకొమ్మల పరిమళాలు

వసంత కాలంలో ప్రకృతి సంతసం
కొమ్మ కొమ్మకి రెమ్మలై
అందాల కుసుమాలై
అవనిలోని అందాలకు అలంకారమై
ఆస్వాదించే మనసుకు
ఆహ్లాదమై ఆకర్షించేను
రహదారివెంట రణగొణ ధ్వనులు మాయమై
పూకొమ్మల పరిమళాలు
పరచుకుంటే ఆహా ఆ ఆనందానికి అవధులే లేక
మైమరచి తేలి పోవును మనసంతా….

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *