పింగళి వెంకయ్యగారు
భారతదేశ ఆత్మ త్రివర్ణ పతాకం.
దానికి రూపకర్త శ్రీ వెంకయ్య .
ఆయన మనవాడేనని మనం ఎల్లప్పుడూ గర్వపడాల్సిందే.
ఆయన్ని ఎవరు మరువలేరు.
భారతీయుల మనసులో ఆ
మహనీయుడు ఉంటాడు.
రాజకీయాలకు అతీతంగా
ఆయన్ని గౌరవించుకుందాం.
జండాని గౌరవించుకుందాం.
దేశాన్ని గౌరవించుకుందాం.
జై హింద్
-వెంకట భాను ప్రసాద్