పేగుబంధం
భూమి మనల్ని మోసే ముందే అమ్మ మనల్ని మొస్తుంది
తొమ్మిది నెలలు ఏ స్వార్థం లేకుండా భాదని ప్రేమతో భరిస్తుంది
ప్రేమ మనకి పంచుతుంది
మన వేసే అడుగులను సరి చేస్తుంది
మనకు అక్షరాలు నేర్పించింది ఒక మంచి దారిలో పెడుతుంది అమ్మ.
– భరద్వాజ్

మీరు వ్రాసినవి అన్నీ అక్షర సత్యాలు.