పంచాంగము 29.01.2022
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – హేమంతఋతువు*
*పుష్య మాసం – బహళ పక్షం*
తిధి : *ద్వాదశి* సా6.19వరకు
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం: *మూల* రా1.12వరకు
యోగం: *వ్యాఘాతం* సా6.33 వరకు
కరణం: *కౌలువ* ఉ7.29 &
*తైతుల* సా6.19 & *గరజి* తె5.10
వర్జ్యం: *ఉ10.17 – 11.47 & రా11.42 – 1.12*
దుర్ముహూర్తం : *ఉ6.38 – 8.07*
అమృతకాలం: *రా7.14 – 8.43*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం: *మ1.30 – 3.00*
సూర్యరాశి: *మకరం*
చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.38*
సూర్యాస్తమయం: *5.49*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు 🙏