పంచాంగము 29.04.2022

పంచాంగము 29.04.2022

*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహుళ పక్షం*
తిధి : *చతుర్దశి* రా12.44 వరకు
వారం : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం: *రేవతి* సా6.49 వరకు
తదుపరి అశ్వినిpanchangam
యోగం: *విష్కంభం* సా6.02 వరకు
తదుపరి ప్రీతి
కరణం: *భద్ర* మ12.47 వరకు
తదుపరి *శకుని* రా12.44 వరకు
వర్జ్యం: *ఉ6.34 – 8.12*
దుర్ముహూర్తం : *ఉ8.10 – 9.01* &
*మ12.22 – 1.12*
అమృతకాలం: *సా4.21 – 5.59*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండ/కేతుకాలం: *మ3.00 – 4.30*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మీనం*
సూర్యోదయం: *5.40* 

సూర్యాస్తమయం: *6.14*
 *మాసశివరాత్రి*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *