పంచాంగము 17.02.2022

పంచాంగము 17.02.2022

 

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద

శక సంవత్సరం: 1943 ప్లవ

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం,: మాఘ

పక్షం: కృష్ణ-బహుళ

తిథి: పాడ్యమి రా.11:14 వరకు
తదుపరి విదియ

వారం: గురువారం-బృహస్పతివాసరే

నక్షత్రం: మఘ సా.04:53 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: అతిగండ రా.08:12 వరకు
తదుపరి సుకర్మ

కరణం: బాలవ ఉ‌.10:31 వరకు
తదుపరి కౌలువ‌ రా.10: 42 వరకు
తదుపరి తైతిల‌

వర్జ్యం: రా.01:08 – 02:47 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:34 – 11:20
మరియు ప‌.15:12- 03:59

రాహు కాలం: ప‌.01:57 – 03:24

గుళిక కాలం: ఉ‌.09:35 – 11:03

యమ గండం: ఉ‌.06:41 – 08:09

అభిజిత్: 12:07 – 12:53

సూర్యోదయం: 06:41

సూర్యాస్తమయం: 06:18

చంద్రోదయం: రా.07:00

చంద్రాస్తమయం: ఉ‌.07:12

సూర్య సంచార రాశి: కుంభం

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: దక్షిణం

చంద్ర నివాసం: తూర్పు

🪔 గురు‌ ప్రతిపద‌ 🪔

🚩 శరీ నృసింహ సరస్వతి స్వామి
పుణ్యతిథి‌ – శ్రీశైల గమనం‌ 🚩

🛕 గణుగాపూర్‌ యాత్ర 🛕

🎋 సభాగ్యవ్యాప్తి వ్రతం 🎋

🏳️ సంత్ నివృత్తినాథ్ జయంతి 🏳️

🚩 శరీ వాసుదేవబలవంత్ ఫడకే
స్మృతి దినం‌ 🚩

🎊 తరుపతి శ్రీ గోవిందరాజస్వామి
ప్రణయకలహ‌ మహోత్సవం 🎊

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *