పంచాంగము 11.02.2022

పంచాంగము 11.02.2022

 

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద

శక సంవత్సరం: 1943 ప్లవ

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: శుక్ల-శుద్ద

తిథి: దశమి ప‌.02:17 వరకు
తదుపరి ఏకాదశి

వారం: శుక్రవారం-భృగువాసరే

నక్షత్రం: మృగశిర పూర్తి

యోగం: వైధృతి రా.07:42 వరకు
తదుపరి విష్కుంభ

కరణం: గరజ ప‌.02:17 వరకు
తదుపరి వణిజ రా.03:22 వరకు
తదుపరి భధ్ర

వర్జ్యం: ఉ‌.10:35 – 12:22 వరకు

దుర్ముహూర్తం: ఉ.09:02 – 09:49
మరియు ప‌.12:53 – 01:39

రాహు కాలం: ఉ.11:03 – 12:30

గుళిక కాలం: ఉ.08:11 – 09:37

యమ గండం: ప‌.03:23 – 04:50

అభిజిత్: 12:07 – 12:53

సూర్యోదయం: 06:44

సూర్యాస్తమయం: 06:16

చంద్రోదయం: ప‌.01:43:

చంద్రాస్తమయం: రా.02:27

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: వృషభం

దిశ శూల: పశ్చిమం

చంద్ర నివాసం: దక్షిణం

🎊 గుప్తనవరాత్ర వ్రతోధ్యాపన‌ 🎊

🚩 శరీ యోగీంద్రతీర్థ‌ పుణ్యతిథి‌ 🚩

💧 వధృతి‌ శ్రాద్ధము 💧

🚩 శరీ దిన్‌దయాళ్‌ ఉపాద్యాయ
పుణ్యతిథి‌ 🚩

🎊 దవునిగడప‌ శ్రీ లక్ష్మివేంకటేశ్వర
స్వామి పుష్పయాగం 🎊

🏳️ శరీ రాధదామోదర్‌దేవ్ జయంతి 🏳️

🛕 పండరీపూర్ పాండురంగ
యాత్ర – ఉత్సవం 🛕

🏳️ శరీ కన్నప్పనాయనార్ జయంతి 🏳️

🚩 భక్త పుండరీక‌ పుణ్యతిథి‌ 🚩

🎉 తరియంబకేశ్వర్‌ గోదావరి
జయంతోత్సవం‌ 🎉

🎊 అంతర్వేది శ్రీ రాజ్యలక్ష్మి
నృసింహస్వామి కళ్యాణోత్సవం 🎊

✨ మన్యంకొండ‌ శ్రీలక్ష్మివేంకటేశ్వర
స్వామి బ్రహ్మోత్సవారంభం‌ ✨

🎋 భమ-కళ్యాణ‌ ద్వాదశి
వ్రతారంభం‌ 🎋

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *