పంచాంగము 08.02.2022

పంచాంగము 08.02.2022

 

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద

శక సంవత్సరం: 1943 ప్లవ

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: శిశిర

మాసం: మాఘ

పక్షం: శుక్ల-శుద్ద

తిథి: సప్తమి ఉ‌.08:23 వరకు
తదుపరి అష్టమి

వారం: మంగళవారం-భౌమవాసరే

నక్షత్రం: భరణి రా.11:46 వరకు
తదుపరి కృత్తిక

యోగం: శుక్ల రా.07:05 వరకు
తదుపరి బ్రహ్మ

కరణం: వణిజ ఉ‌.08:23 వరకు
తదుపరి భద్ర రా.09:01 వరకు
తదుపరి బవ

వర్జ్యం: ఉ‌.08:16 – 09:59 వరకు

దుర్ముహూర్తం: ఉ.09:03 – 09:49
మరియు రా.11:10 – 12:00 వరకు

రాహు కాలం: ప‌.03:22 – 04:49

గుళిక కాలం: ప.12:30 – 01:56

యమ గండం: ఉ.09:38 – 11:04

అభిజిత్: 12:08 – 12:52

సూర్యోదయం: 06:45

సూర్యాస్తమయం: 06:14

చంద్రోదయం: ఉ.11:38

చంద్రాస్తమయం: రా.12:44

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: మేషం

దిశ శూల: ఉత్తరం

చంద్ర నివాసం: తూర్పు

🌞 రథ-అచల-పుత్ర సప్తమి 🌞

🛕 రథస్థ సూర్య పూజ 🛕

🍈 కూష్మాండ దానము 🍈

🌙 సూర్యచంద్ర‌ వ్రతము 🌙

🌞 చంద్రార్కవ్రతము‌ 🌞

🌿 ఆభోజార్క‌ వ్రతము‌ 🌿

☀️ శరీ సూర్య జయంతి ☀️

🎊 నగరి కరివరదరాజస్వామి
కళ్యాణోత్సవం 🎊

⛅️ అరుణోదయ గోమయ-
సప్తార్కపర్ణ స్నానం⛅️

💧 చంద్రభాగ-సౌర-మహాసప్తమి 💧

📖 చత్రగుప్త-కంద వ్రతము 📖

🍚 కషీరాన్న-పాయస నివేదన 🍚

🌺ఉదయ కుంకుమ-
చిట్టి బొట్టు వ్రతము 🌺

💧 వవస్వతమన్వాది స్నాన-
దానములు 💧

🌿మఘ-కాటుక-గండాల గౌరి
వ్రతము 🌿

🛕 గంగాపురం శ్రీలక్ష్మీచెన్నకేశవ
స్వామి రథోత్సవము 🛕

🌼 పడపువ్వుల వ్రతము 🌼

🎊 తరుమల శ్రీవేంకటేశ్వరస్వామి
ఏకదిన బ్రహ్మోత్సవము 🎊

🌫️ నర్మదా జయంతి 🌫️

🎍నత్య శృంగార-అన్నదాన
వ్రతము🎍

🍄ఫల-దంపతి-పుష్ప తాంబూల
వ్రతము 🍄

🌲చద్దికూటి మంగళ-ఆదివార-
శుక్రవార వ్రతారంభం🌲

💧 భష్మపంచక వ్రతారంభం‌💧

🎉 అంతర్వేది శ్రీ లక్ష్మినృసింహ
స్వామి కళ్యాణోత్సవారంభం 🎉

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *