పంచాంగం.03.03.2022
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణం – శిశిరఋతువు*
*ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం*
తిధి : *పాడ్యమి* రా10.32 వరకు
వారం : *గురువారం* (బృహస్పతివాసరే)
నక్షత్రం: *పూర్వాభాద్ర* తె3.03 వరకు
యోగం: *సిద్ధం* ఉ6.33 వరకు
తదుపరి *సాధ్యం* తె4.42వరకు
కరణం: *కింస్తుఘ్నం* మ11.01 &
తదుపరి *బవ* రా10.32
వర్జ్యం: *ఉ9.37 – 11.12*
దుర్ముహూర్తం : *ఉ10.15 – 11.01* &
*మ2.55 – 3.42*
అమృతకాలం: *రా7.07 – 8.42*
రాహుకాలం : *మ1.30 – 3.00*
యమగండ/కేతుకాలం: *ఉ6.00 – 7.30*
సూర్యరాశి: *కుంభం*
చంద్రరాశి: *కుంభం*
సూర్యోదయం: *6.21*
సూర్యాస్తమయం: *6.03*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు