పాలకడలి
పాల కడలి పై శేష తల్పం లా నిలిచావు
మది వీణలు ఎన్నో నాటావు
ముద్దు గారే మాటల్లోని చెప్పావు
మాటల్లోనీ అంతరార్థాన్ని భోధించావు
అనుభవాల సారాన్ని గ్రహించావు
వేదమై,నాది గా నాంది గా లోకాన్ని ఎలావు
మదిలెన్నో మధురమైన అనుభూతి కలిగించావు
నిన్ను శరణు కోరగా నీ నామం మొక్కటే చాలునన్నావు
హే కృష్ణా…. నీ లీలలేంతో రమ్యము.…..
-భవ్య చారు