ఒంటరితనం ఒక శిక్ష
జీవితం మన కోరుకోలేదు. కానీ అనుభవిస్తున్నాము. నాలుగు గోడల మధ్య బ్రతకడం అంటే ఇష్టం ఉన్న లేకపోయినా బ్రతకాలి అదే జీవితం.
ఈ లైఫ్ నీ మంచి కోసం ప్రాణాలు కోల్పోయినా ఏం బాధలేదు. కొన్నిటికి అతిగా విలువ ఇస్తున్నాము అది అర్దం కావడంలేదు కొందరికి.. అసూయ ద్వేషాలు అందరిలో ఉంటాయి.. అందరూ చూపించలేరు.. మనల్ని సంతోషంగా చూడలేరు..
ఇలాంటి వాళ్ల మధ్య బ్రతకడం అంటే కష్టం.. వాళ్లు చూసే చూపు ఒకరుతో మంచిగా మాట్లాడితే చాలు ఏవేవో ఊహించుకుంటారు… అలాంటి వారికి ఎప్పుడు ఒకరు మీద చెప్పుడు మాటలు చెపుతుంటారు.. అలాంటి వాళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకొండి…
– మాధవి కాళ్ల
It’s true words…