ఒకసారి ఏమైందో తెలుసా?
అయినా నేను చెప్పందే మీకెలా తెలుస్తుందండి? నా పిచ్చిగానీ!చెప్తున్నానుండండి…అలా చూడకండి బాబోయ్! రాస్తున్నాను నా కర్థమైందిరాస్తున్నా అనాలనే కదా! మీరలా చూసేది..
అయితే నా పెళ్లైన కొత్తలోనన్నమాట .మా ఊర్లో గోదారమ్మ తల్లి ఉంది..
మా ఇంటి వెనుక వైపున ముందేమెా మా ఊరి చెఋవు ఒక వైపు వాగు ఇంకో వైపు ఇలా అన్నీ ఉండేవి..
అయితే చాలా వర్షాల వల్ల ఊరు చుట్టూ నీళ్లే! ఊరుఒక ద్వీపంలా ఉండి పోయింది మధ్యలో!
ఊరి నుండి చాలా మంది ఖాళీ చేసి వెళ్లారు కొన్ని ఇళ్లులు కొట్టుకు పోయాయి సామాన్లతో సహా!
అంతా గందరగోళం..మేము కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం..ఇలా చేస్తూ ఉండగా ఉండగా శాంతించింది గోదారమ్మ..
వరద ఉధృతి గురించి నాకు ఇంకో సంఘటన కూడాగుర్తొచ్చింది కానీ సమయం సరిపోవడం లేదు మళ్లీ రాస్తాను..
-ఉమాదేవి ఎర్రం
మీరు చెప్పినట్టుగానే ఊరులో చేస్తారు. మా ఊరులో కూడా చేశారు. మంచి జ్ఞాపకాలు గుర్తు చేస్తారు.
🙏🙏🙏👌👌
మీరు చూపినట్లు సునామి వస్తుంది అంటే అప్పుడు సంద్రానికి కొబ్బరికాయలు పసుపుకుంకుమ వేస్తారు ala నేను చాలా సార్లు చూసాను…
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్టగా వ్రాసారు.