ఒక రాజుగారి కథ పార్ట్ 1

 ఒక రాజుగారి కథ పార్ట్ 1

అనగనగా ఒక రాజుపేరు కే రాజు కానీ తనకి తెలిసింది కష్టం మాత్రమే!ఆ దేవుడు ఇచ్చింది కూడా కష్టాన్నే!!పొద్దున్నే లేవటం పొట్ట కూటి కోసం పరిగెత్తడం అంతే ఆ రాజు కి తెలిసింది,ఎంత టి వాడు అయిన తిరిగి తిరిగి ఇంటికి రావాల్సిందే ,తల్లి తండ్రి,అక్క,అన్న,చెల్లి ఇలా ఒక పెద్ద కుటుంబమే తనది..రాజు జీవితం ముళ్ళ బాట పైన నడుస్తున్న సమయం లో కష్టం కష్టం పరీక్ష పెడుతూనే ఉన్నడు ఆ దేవుడురాజు మాత్రం దృఢంగా అన్నిటినీ తట్టుకుని పైకై ఎదగ సాగుతున్నాడు..చిన్న వయసులోనే మోయలేని కష్టాన్ని భుజాల పైన వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు..ఇంతలో నే రాజు కి పెళ్లి వయసు రానే వచ్చింది..

 -భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *