ఒక రాజు గారి కథ పార్ట్ 3
రాజుకి నలుగురి పిల్లలకు ఒకరు మరణించడం తో కొన్ని రోజులు బాధ పడిన.కొద్ది కొద్ది గా సర్దుకుంటూ అల గడిచిపోయింది,సరిగా పెద్ద అమ్మాయి కి 20 సంవత్సరాలు వచ్చే సరికి,,ఇంట్లో చూసిన అబ్బాయి నీ కాదని వేరే వాడ్ని చేసుకోడానికి బయటికి వెళ్ళిపోవడం,రాజు కృంగిపొడం మొదలైన క్షణాలు,ఇక తనకి కష్టమే ఇచ్చాడు ఇక దేవుడు జీవితం మొత్తం అనుకుంటూ అల గడుస్తున్న జీవితం లో కికష్టలూ సుడిగుండం మారడం తో కట్టుకున సొంత గూటి నీ అమ్ముకుని వలస బాట పట్టాడు.
అయితే కొన్ని రోజులకు పెద్ద అమ్మాయి తిరిగి వచ్చిన సమాజం లో పేరు పోవడంతో తల ఎతుకొలేని స్థితి కి వెళ్లి కూడా మళ్లీ పైకి లేవడం మొదలయ్యింది..అయితే అబ్బాయి కి 28 వయసు అవచే సరికి పెళ్లి అయింది.. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకునిచిన్న అమ్మాయి కి పెళ్లి చేశారుచిన్న అమ్మాయి వల్ల పెళ్లి అయ్యాక కష్టాలు బాగా పడుతు లేస్తూ..
చిన్న అల్లుడు చేసే అప్పులు కట్టుకుంటూ ఈ రాజే వల్ల కుటుంబ బారాన్ని మోస్తూ కష్టాల కడలి లో నే తన జీవితం అంకితం చేస్కున్నడు.ఇది నేను తీసుకున్న చిన్న నిజమైన కథ.ఇలా మనం కూడా మన మధ్య ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం.కుటుంబం నీ మించిన సంతోషం ఎది లేదు అనేదిపెద్దలు పిల్లలు ఇద్దరు గ్రహించాలి!!!
మళ్లీ కొత్త కథతో మీ ముందుకు వస్తాను
-భరద్వాజ్