ఒక రాజుగారి కథ పార్ట్ 2
అలా పెళ్లి అయిన ఆ రాజు కిపెను సవాల్లు ఎదురు అవడం మొదలు అయింది..సొంత అన్నయ్య నీ రాజు పెదనాన దత్తత తీసుకోడం..అక్క,బావ ఇంటి మీద ఉండడం,,చెల్లి పెళ్లి వయసు కి రావడం ఇలా ఇంటికి వచ్చిన తన భార్య కి ఎవరిని ఎలా సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతూ ఉండగనే చెల్లి కి పెళ్లి కుదిరింది..పెళ్లి చేయాల్సింది నువ్వే అని తన తండ్రి చెప్పడం ..మోయలేని బారం తో ఉన్న అతని ఒంటి ఎద్దు పోరాటం లో కష్టాల కడలి లో పెరిగితే అతనికి తోడు గా ఎవరు ఉండకపోవడం బాధాకరమైన అయిన విషయం అయిన..
అన్నిటినీ తట్టుకుంటూ ముందు కి సాగడం మొదలు పెట్టాడు..అంతలో నే తాను తండ్రి అయ్యాడు..పుట్టిన కొడుకు 3 సంవత్సరలా కు మరణించడం,,ఇంకా తాను అలా కిందకి కుచించుకుపోయాడు. అయినా అన్నిటినీ దిగ మింగుకుని పైకి ఎదుగుతున్నాడు.కొంతకాలానికి ఆడపిల్ల జన్మించింది..అక్కడి తో తన లక్ష్మి మొదలు అయింది..మెల్ల మెల్లగా తన జీవితం మారడం మొదలు అయింది.ఆ తర్వాత కొన్నాళ్ల కి ఒక కొడుకు,ఇంకో కూతురు జన్మించింది!!..ఇక తన జీవితం ఎలా అయింది అనేది.చివరి బాగం లో చెప్తాను..
-భరద్వాజ్