ఒక ఆత్మకథ
అనగనగా హైదరాబాద్ నగరం లో ఒక మంచి కుటుంబం ఉండేవారు. వారు చాలా డబ్బు ఉన్న కుటుంబం. ఒక రోజు ఆ ఇంటి పెద్ద మనిషి శ్యామల ఏమో ఆస్తి పంచెద్దాం అని అనుకుంది. అప్పుడే ఆ ఇంటి చిన్న వారసుడు అన్నారు “ మీరు ఆస్తి ని పంచవద్దు. అందరిని మీరు సంతోషంగా ఉంచారు కదా. అలాగే ఉందాము.” అప్పుడు శ్యామల చాలా సంతోషించింది.
అప్పుడే శ్యామల కూతురు అనింది” మీరు ఎందుకు ఈ ఆస్తి నీ పంచరు అమ్మ. మేము కూడా మా భవిష్యత్తు పై నిలబడాలి కదా. అందుకైనా మీరు ఈ ఆస్తి ని పంచండి” అని అనింది. అప్పుడు శ్యామల “ సరే ! నేను ఆస్తి నీ పంచుతాను కాని నువ్వు ప్రతి వారం ఇంటికి రావాలి ఇంకా ప్రతి పండుగ కి కూడా రావాలి ఈ ఇంటికి అప్పుడే నేను ఆస్తి పంచుతాను” అని శ్యామల అనింది.
అప్పుడు ఆ చిన్న కూతురు లత అంగీకరించింది. అప్పుడు వెంటనే ఆస్తి ని శ్యామల పoచేసింది. కాని ఆస్తిని పంచిన తర్వాత ఎవ్వరు అసలు రాలేదు. కాని ఆ చిన్న వారసుడు రోహన్ ఏమో ఎప్పుడు తన అమ్మ తో మాట్లాడుతారు. ఇంకా వారానికి ఇంకా తన ప్రతి సెలవు ఇంకా పండుగ అప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడు. శ్యామల చాలా సంతోషించింది కనీసం తన కొడుకు అయ్యి వస్తున్నాడు.
ఒక రోజు శ్యామల ఇంకా రోహన్ కలిసి చనిపోయారు. ఎందుకంటే ఎప్పుడు ఎవ్వరు తనని మంచిగా చూసుకోవటానికి లేరు. ఒక రోజు ఆ ఇంటిని అమ్మేద్ధాము అని అనుకున్నారు ఆ ఇంటి వాళ్ళు. అప్పుడు ఆ ఇంటిని కొనడానికి ఒకరు అంగీకరించారు . ఆ మనిషి పేరు రంగా. అతను ఒక నెల వరకు ఇంట్లో ఉండి చూస్తాను అని అడిగాడు.
అప్పుడే తను అంగీకరించింది. అప్పుడే అతను రోజూ రాత్రి సరిగ్గా 10:00 సమయం నుండి ఉదయం 10:00 సమయం వరకు ఆ దెయ్యం చితకబాదుతుంది. ఒక రోజు దెయ్యం తన చరిత్ర గురించి చెప్పాక తను చాలా కోపంగా చంపేశాడు. ఇంకా ఆ ఆత్మ అంతం అయ్యిపోయింది. ఇంతకి శ్యామల ,రోహన్ ఎలా చనిపోయారు? ఆ దెయ్యం ఎవరు ? దెయ్యం చెప్పిన చరిత్ర ఏమిటి ? అనేది మనం తదుపరి భాగం లో తెలుసుకుందాం… ఇంకా ఉంది.
– భరద్వాజ్