ఒక ఆడపిల్ల
ఆనందాల హరివిల్లు ఆడపిల్ల
అక్కున చేర్చుకోండి అక్కసు చూపించి
అశ్రువులు రానీయకండి
ఆకలి తీర్చేది అమ్మ
అభయం ఇచ్చేది అక్క / చెల్లి
అక్కున చేర్చుకొనేది అలీ
ప్రాణం పోసేది ఒక ఆడపిల్ల
నీ ప్రాణం కి విలువ ఆడపిల్ల
అలాంటి ఆడపిల్ల కి నువ్వు విలువ ఇవ్వకపోతే
ప్రాణం లేని దేహం నీది
నీకు విలువ లేదు
గౌరవించు, అభిమానించు, ప్రేమించు, అర్దించు, కాపాడు
నీ జీవితానికి అర్ధం ఆడపిల్ల అని గుర్తించు
ఆడవారు మీకు జోహార్లు
– సూర్యక్షరాలు