నో రామా రావణ్స్ ఓన్లీ
ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సినిమాలతో పోటీగా చిన్న సినిమాలు నిలుస్తున్నాయి.
అలాగే కొంతమంది స్టార్స్ మంచి కథ ఉంటే చాలు వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు.
అలా మంచి కథతో వచ్చిన సినిమానే నో రామా రావణ్స్ ఓన్లీ అనే సినిమా.
ఈ సినిమా నుండి ఉగాది సందర్భంగా ఈరోజు డిటెక్టివ్ ఎఫ్ అనే పాటను డైరెక్టర్స్ కట్ సినిమా అనే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేయబోతున్నారు.
సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ స్టోరీ గురించి షార్ట్ గా చెప్పుకుంటే, “పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే ఎమోషనల్ పాయింట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తుంది.
కథకి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం లో
అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం ప్రధాన పాత్రధారులు.
ఈ సినిమాకి దర్శకత్వం వహించింది, వీరబ్రహ్మం నక్క.
కేవలం దర్శకత్వమే కాకుండా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ మ్యూజిక్ కూడా అందించారు.
అలాగే
ప్రొడక్షన్ డిజైనర్: పాపారాయుడు
పి ఆర్ ఓ: బాబు నాయక్
కెమెరామెన్: అశోక్ కుమార్
కొరియోగ్రాఫర్: కృష్ణ, అంజ గౌడ్, అర్జున్.
దయచేసి చిన్న సినిమాలని కూడా సపోర్ట్ చేద్దాం…
YouTube Link:-