నిరీక్షణ

నిరీక్షణ

ఎదురు చూస్తున్న మనసైన వాడికి
మమతలు పండిస్తావని..

సిగ్గులొలుకు చెలి చెక్కిళ్ళ పై
చిలిపి సంతకమేదో చేస్తావని

ఏది నీ జాడ?

ఎంత కాలం ఈ నిరీక్షణ..

నేపమేదో చెప్పక నేడే వచ్చేస్తావో..
కౌగిలింతల నడుమ బంధిస్తావో..

ఎంతకాలం ఈ నిరీక్షణ…

– మల్లి ఎస్ చౌదరి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *