నాకు నచ్చిన సినిమా
సీతా రామం సినిమా నాకు నచ్చిన సినిమా. హను రాఘపూడి దర్శకత్వం వహించగా అశ్వనిదత్ గారు ఆ సినిమాను నిర్మించారు.
సీతారామం సినిమా ఒక స్వచ్ఛమైన ప్రేమ కథా కావ్యం. అచ్చమైన తెలుగు భాషా పద సంపద, ఓ మధుర జ్ఞాపకంగా ప్రేక్షకుడి మదిలో మిగిలిపోయే సినిమా.
ఆ సినిమా ఎందుకు నచ్చిందో నేను ఆదర్శకుడికి ఒక లేఖ రాశాను మీరు అనుమతిస్తే ఆ లేఖను మీతో పంచుకుంటాను.
-లీల