నావ
పచ్చ పచ్చని వనము లో
విర బూసిన వన కన్య లా
అంబరానా వెదజల్లిన వెన్నె లా
మల్లెల నురుగు ఒడ్డు నే ముద్దాడేనా నది ప్రవాహం
ఎన లేని ప్రేమ లో….
ప్రకృతి పులకరించే…….
ఓ మనిషి, జీవితం అనే నావ లో…..
ఏటి జలాన్ని వెనక్కి తోసి
ఎదురీదే దేర్యం ఉందా…
దేవుడే తోడుగా ముందుకె
వెళ్ళు
మనసు నిండే శాంతి నిచ్చే
కలిసి వచ్చే నీడ లా
హృదయ దేవత
తోడుగా, చేతూడుగా
జీవన తరంగాల పై
హాయిగా హాయిగా
హాయిగా హాయిగా..
– అల్లాఉద్దిన్