మదర్ థెరిసా
దీనిల పెన్నిధి
ప్రేమను చూపుడిది
దైవత్వం సిద్ధించి
మానవత్వం చిలకరించి
పేదనుక గొప్పనక చేసావ్ అమ్మ సేవ
మోసావు ఈ ధరణి తల్లి బాధ
ఈ లోకం చెడ్డది
చెడి బ్రతికిన చెడ్డది
మంత్రులకు రాజకీయ నాయకులకు చేస్తారమ్మా సలము
వారు చస్తే ఇస్తారమ్మ సెలవు
మంచి ముళ్ళు లో మగ్గిపోయాను
మమతా అగ్గిలో కలిసిపోయాను
మంచికెందుకు ప్రచారం
మమతకు ఎందుకు ప్రచారం
చెప్పువమ్మ నీకెందుకు ప్రచారం
నీటి జోరుకు లేదు హద్దు
కష్టించిన వారు తలచు సుందరు
దీని దిక్కు అందులు అందరూ
తలుచుచుండును అనుక్షణం
రావమ్మా రా నా ముద్దుబిడ్డ రా
అని స్వర్గానికి కొన పోయి ఉంటారు
చేసినావు సేమ్ ఎందరికో సేవ
పోసిన జీవం అందరి కో జీవం
ప్రతి చెట్టు ప్రతి పుట్టకు
ప్రతి మనిషికి ప్రతి జీవికి
కావాలి నీ సేవ
రావాలి మరో మారు
తప్పక రావాలి మరో మారు
– యడ్ల శ్రీనివాసరావు