మోసం చేశాడు
నేను ఇష్టం అని చెప్పి
నన్ను ప్రేమించున్నాను అని చెప్పి
నేను నీ మాటలు అన్నీ నమ్మి
నీ గురించి ఎవరు ఏం చెప్పినా
వినకుండా నిన్నే గుడ్డిగా నమ్మిన్నాను.
చివరికి అందరిని ఎదిరించి
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను.
కానీ నీకు ఇంతకముందే పెళ్లి అయ్యిందని
నేను తెలుసుకొని ఎంతో బాధ పడ్డాను.
నువ్వు నన్ను మోసం చేశాడు అని
తెలుసుకున్నప్పటికీ నేను వాళ్ళ
దగ్గర నమ్మకం కోల్పోయాను.
ఇప్పుడు నా జీవితం తెగిన గాలిపటంలా ఉంది.
నీ వల్ల నా గమ్యం కూడా మర్చిపోయాను.
నా వాళ్ళ ప్రోత్సాహంతో నేను
ఇప్పుడు నా గమ్యానికి చేరుకున్నాను.
- మాధవి కాళ్ల