మూడు ముక్కల ఆట
విక్రమ్ మరియు గోపి అని ఇద్దరు స్నేహితులు ఉన్నారు.. విక్రమ్ కొంచం తెలివిగా ఉంటాడు.. గోపి ప్రతిదానికీ బాధపడతాడు
గోపి ఒకరోజు ఎదురు దెబ్బతో ఏడుస్తాడు.. అది చూసిన విక్రమ్ గోపీని ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్తాడు..
నువు ఏడ్చిన ప్రతిసారీ ఈ చెట్టు నుంచి ఒక ఆకు కోసాను ఇప్పుడు ఈ చెట్టు ఎలా ఉంది అంటాడు.. గోపి చెట్టుకి ఎం అవ్వలేదు అలానే నిండుగా ఉందిగా అంటాడు.. నువ్వేం కోసినట్టు కూడా నాకు అనిపించడంలేదు అంటాడు.
అప్పుడు విక్రమ్ అవును ఏమి ఉండదు కూడా.. ఎందుకంటే అంత పెద్ద చెట్టులో ఎన్ని ఆకులు కోసినా కూడా ఎం అనిపించదు అలాంటి నీ పెద్ద జీవితంలో వచ్చే చిన్న చిన్న గాయాలకి బాధపడే ముందు ఈ చెట్టుని గుర్తు తెచ్చుకో చిన్న చిన్న గాయలని వదులేస్తేనే నీ జీవితం కూడా నిండుగా ఉంటుంది అంటాడు.
వితం అనే మూడు ముక్కల మాటలో ఆ మూడు ముక్కలు, జననం, జీవనం, మరణం… జననానికి ఎప్పుడు మిగిలిన రెండు ముక్కలు దొరికితే అప్పుడే నీ జీవిత ఆటలో షో ఐపోతుంది ఎక్కువగా గెలిచే జీవనంకి ఒక్క రోజు మంచి రోజు లేకున్నా ఇంకా మనకి బంధం అనే జోకర్ ఉన్నా ఉపయోగం ఉండదు..
అందుకే ఆట ఆడేవరకు జీవితంలో ఎం సాధించాలో అవి అవి చేసేయ్….
– జై
రచన బాగుంది