మేల్కొల్పు

మేల్కొల్పు

చాలా బాధతో ఉన్న ఒక అబ్బాయి. ఒక తోటకి వెళుతున్నాను. అప్పుడే ఒక అరుపు వినిపించింది. ఎవరా అని చూశాడు.

కొన్ని సంవత్సరాల క్రితం…

నా పేరు ప్రకాష్. కొన్ని సంవత్సరాల ముందు మేము అంటే నాతో ఇంకో కలిసి ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేమంతా ఒక గ్యాంగ్ లా ఉండేవాళ్ళం. చిన్నప్పటినుండి మేమంతా చాలా క్లోజ్. ఒకే స్కూల్లో జాయిన్ అయ్యాము. ఇంక ఇంటర్ లో ఒకటే కాలేజ్ లో జాయిన్ అయ్యాము.

అప్పుడు స్టార్ట్ అయింది మా మధ్య దూరం. మా గ్యాంగ్ లో ఒకడికి ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళిద్దరూ ఇంటర్ లో చాలా క్లోజ్ గా, బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. ఒక రోజు ఆ అమ్మాయి మా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసింది. మా ఫ్రెండ్ కి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టం తో యాక్సెప్ట్ చేశాడు.

తరువత ఆ అమ్మాయి తోనే ఉండడం స్టార్ట్ చేసాడు. మా నలుగురిని వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాత ఇంటర్ 2వ సంవత్సరం లో ఇంకొక ఫ్రెండ్ కి మా కాలేజ్ లో ఒక జూనియర్ అమ్మాయి తో నా ఇంకో ఫ్రెండ్ క్లోజ్ అయ్యాడు. తరువత వాడు కూడా మా 3 మెంబర్స్ కి వదిలేశాడు.

రాజు:- అరేయ్ అమ్మాయ్ పరిచయం అయితే, ఎందుకు రా మన 3 మెంబర్స్ ని వాడేసిండు.

రమేష్:- ఏమో రా మనం కూడా అలా విడిపోతాం ఏమో. అరేయ్ నేను ఒక సూపర్ మార్కెట్ లో జాబ్ వచ్చింది. నేను రేపటి నుండి వెళ్తున్నా రా…

అలా రమేష్ కూడా డబ్బు కి ఆశ పడి మా ఇద్దరినీ వదిలేసిండు. 3 సంవత్సరాల తర్వాత ఒక రోజు నేను, రాజు మా గ్రామం కి వెళుతుంటే, ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యింది. నేను ప్రాణాలతో బయటపడ్డా కానీ రాజు స్పాట్ లో చనిపోయాడు. అందరు నన్ను వదిలేసారు.

ఓక రోజు ఉదయం. నేను పార్క్ లో వాకింగ్ చేస్తుంటే. ఓక సౌండ్ వినిపించింది ఎవరు అని చూశా. ఒక అమ్మాయి అమ్మాయ్

ప్రియా:- హాయ్ నేను ప్రియా
ప్రకాష్:- నిన్ను ఎక్కడో చూశాను కదా?
ప్రియ:- అప్పుడే మార్చిపోయినవా?
ప్రకాష్:- అంటే అది కొన్ని ఈ డిస్టర్బెన్స్ వల్లా.
ప్రియ:- నేను నీకు డిగ్రీ 1వ సంవత్సరం లో ప్రపోజ్ చేస్తా రిజెక్ట్ చేసావ్ కదా. ఆ ప్రియా నే.
ప్రకాష్:- ఓహ్ నువ్వా.. ఇప్పుడు ఎలా ఉన్నావ్
ప్రియ:- ఎప్పుడు ఎలానా? నీ కోసం నేను ఆ రోజు నుండి నిన్ను ఫాలో అవుతున్నా నీ కోసం. అప్పటినుండి ఇప్పటివరకు నీతో మాట్లాడలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాను అని ఇలా వచ్చాను 
ప్రకాష్:- నా కోసం 3yrs వెయిట్ చేసావా.
ప్రియ:- ఇప్పుడు కూడా రిజెక్ట్ చేస్తావా ఏంటి. 

నేను చిన్నగా నవ్వాను

మీ జీవితంలో మీ కోసం. ఎవరు ఉన్నా, లేకపోయినా. మీ పేరెంట్స్ ఇంకా మీ లైఫ్ పార్టనర్ ఉంటారు… పేరెంట్స్ జీవితాంతం ఉంటె లైఫ్ పార్టనర్ మీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తారు. ఇకనైనా మేల్కోండి, జీవితంలో ఎవరు ఉన్నా, లేకున్నా మీరు సంతోషంగా ఉండండి. 

– సాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *