మట్టి
ఏ మట్టికి మీరు జీవం పొశారో…
అదే మట్టి…
మిమ్మల్ని తనలో అత్యంత భద్రంగా దాచుకుంటుంది
మీ చివరి క్షణాలలో….
– సాయి ప్రియా
ఏ మట్టికి మీరు జీవం పొశారో…
అదే మట్టి…
మిమ్మల్ని తనలో అత్యంత భద్రంగా దాచుకుంటుంది
మీ చివరి క్షణాలలో….
– సాయి ప్రియా