మార్పు
అమాయకులను చూస్తే లోకం వెక్కిరిస్తుంది
నయవంచకులను చూస్తే ప్రేమిస్తుంది
నయవంచకుడు చేసేది నయవంచన
ప్రజల్లో రావాలి చైతన్యం
చీకటి స్వాముల గుండెల్లో ఎదురించి పోవాలి
హిందూ ముస్లింల
కులమతాల రాగద్వేషాలు
వదిలి నడుద్దాం
లేకుంటే మన దేశం అధ్వానం
హిందూ ముస్లిం ఎందుకు
మతంలో చిక్కి కొట్లాడుకుంటే
ఆ తల్లి రొమ్మున పిడికెడు రుద్రము ఉండు
మనమంతా అన్నదమ్ములం
మన దేశం భారతదేశం
ఐకమత్యమే మహాబలం
అని మార్పు రాలేక పోతే వెటకారం
-యడ్ల శ్రీనివాసరావు