మానవత్వం?

మానవత్వం?

ఒక ఊరిలో ఇద్దరూ భార్యాభర్తలు ఉండేవారు. అయితే వారికి సంతానం లేదు చుట్టుపక్కల ఉన్న పిల్లలను వారి పిల్లలు గా భావించి వాళ్లే మన పిల్లలు అనుకునేవారు కానీ ఎవరి పిల్లలు వాళ్లు తీసుకువెళ్లారు అయినా వాళ్ళ పిచ్చి గాని వేరే వారి పిల్లలను మన పిల్లలు అనుకోవడం తప్పు కదా అనుకుని ఇద్దరు భార్యాభర్తలు బాధపడేవారు ఇద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ వాళ్లకు ఉన్న దాంట్లో అనాధ పిల్లలకు సహాయం చేసేవారు అయినా వారికి గుర్తింపు లేదు ఏం చేద్దాం మనము ఎన్ని విధాల ప్రయత్నం చేసిన మనకు గుర్తింపు రావడం లేదు అని రోజు బాధపడేవారు.

వారు ఉద్యోగం నుంచి వచ్చేటప్పుడు అనుకోకుండా వారికి ఒక ఒక అమ్మాయి అబ్బాయి రోడ్డుమీద బిచ్చం అడుగుతూ తిరుగుతున్నారు వారిని చూసి ఆ భార్య భర్తల కు ఒక ఆలోచన వచ్చింది అలా వాళ్లు రోజు చూస్తూ ఉన్నారు ఒకరోజు తినుబండారాలదుకాణంలో అడుక్కుంటున్న అప్పుడు ఆ దుకాణం వాడుఏం ఇవ్వకుండా వాళ్లను మెడలు పట్టి బయటకు గెంటి వేశాడు అది చూసిన ఆ భార్యాభర్తలు అతడి దగ్గరికి వెళ్లి ఎందుకు వాళ్ళనలా గెంటి వేస్తున్నావ్ నీకు ఇష్టం ఉంటే ఏదైనా ఇవ్వచ్చు కదా లేదా వాళ్లను వెళ్ళండి అని చెప్పొచ్చు కదా వారిని బయటకు గెంటి వేయడం ఏమిటి అని అడిగారు మీకు తెలియదండి.

వారురోజు వచ్చి ఏదైనా ఒకటి అడుక్కొని పోయేవారు అలా ఎన్ని రోజులని ఇస్తాను నాకు పిల్లలు సంసారం ఉన్నది ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేస్తే ఇక నాగతిఏమీకావాలినాకుపిల్లల్లునారునాకు ఏమి మిగులుతుంది ఇక నా పిల్లలు నేను రోడ్డుమీద అడుక్కోవాలి వాళ్లలాగే నేను కూడా రోడ్లమీద తిరగవలసి వస్తుందినాది చిన్న దుకాణం. మీకు అంతగా ఆ పిల్లలు నచ్చితే తీసుకెళ్లొచ్చు కదా అంటున్న దుకాణదారు నీ మొఖం చూసీ చూడనట్టు గా ఏ బాబు పాప మీరు ఎవరు ఎక్కడ ఉంటారు ఎందుకిలా ఆడుకుంటున్నారు మీకు ఎవరూ లేరా అని అడిగారు ఆ పిల్లలు మాకు ఎవరూ లేరండి మేము అనాధలం.

మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు నేను నా చెల్లి ఊరవతల ఉన్న బొంగులలో ధాచు కుంటున్నాము ఎవరైనా ఇస్తే తింటాము లేదా పస్తులు ఉంటాము అని ఆ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ చెప్పారు వారికి జాలి కలిగి మా ఇంటికి వస్తారా మేము మిమ్మల్ని మంచిగా చూస్తాము మిమ్మల్ని కూడస్కూలుకు పంపిస్తాము మాతో వస్తారా అని అడిగారు అమ్మో మీ ఇంటికి మేము రావాలా మీరు మమ్మల్ని పని చేపిస్తూ కొడతా రేమో మాకు భయంగా ఉంది అన్నారు ఇద్దరు పిల్లలు లేదు బాబు మేమేం కొట్టం తిట్టను మీకు ఎన్ని రోజులు ఉండాలి అనిపిస్తే అన్ని రోజులు మీకు వెళ్లాలి అనిపిస్తే వెళ్ళండి మీరు మా దగ్గర ఉంటే ఇంకెప్పుడూ ఇలా అనుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది మేము చెప్పేది నమ్మండి వస్తారా మా ఇంటికి అని అడిగారు ఆ ఇద్దరు పిల్లలు వస్తా అంటూ అన్నారు.

ఆ భార్య భర్తలు ఆ పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లారు వారి బట్టలు చాలా మురికిగా ఉన్నాయి అంటూ తన భర్తను బజార్ కి పంపి ఎప్పుడూ బట్టలు తెప్పించింది అతను వచ్చేసరికి వారిద్దరికీ మంచిగా స్నానం చేపించి టవల్స్ కట్టి అతని కోసం ఎదురు చూస్తున్నది ఇంతలో అతను ను బట్టలు తీసుకుని వచ్చాడు పిల్లలిద్దరికీ ఆ బట్టల నుంచి వేసుకోండి అనీ చెప్పి మంచిగా వంట చేసింది వారికి కడుపునిండా భోజనం పెట్టి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడిగింది చాలా బాగుంది అన్నారు పిల్లలు వాళ్ళ మొహాలు చూసి చాలా సంతోషంగా ఉండాలని గ్రహించిన సరోజ తన మనసు తేలికపడింది.

వాళ్ళ మొహాలు చూడగానే అతను కూడా సంతోషించాడు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని నీ పేరు ఏమిటి బాబు అంది నా పేరు రాజు మా చెల్లి పేరు వాణి అని చెప్పారు మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు మమ్మల్ని కొద్ది రోజులు ఉంచుకొని మాతోఅన్ని పనులు చేయించుకునేవారు తర్వాత మాకు వరల్డ్ తినగా మిగిలింది పాచిపోయిన అన్నం పెట్టేవారు కొన్ని రోజులు ఉన్నాక నా చెల్లె ఏడ్చింది దాని ఏడుపు చూడలేక మేము వాళ్ళ ఇంట్లో నుండి పారి పోయాము అలా తిరుగుతూ తిరుగుతూ మీ ఊర్లో వీధి వీధి తిరుగుతూ అడు కుంటున్నాము మాకు కూడా సిగ్గూగా ఉంటుంది అని చెప్పి ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పేటండి లో గోంతు తో వా రు అల అనగా వారి కీ చాలా బాధ కలిగింది.

ఆ రోజు నుంచి వారి పంచ ప్రాణాలు అయారు వల్ల రాక వారి కి పిల్ల లు లేరని బాధ లేదు వారు పెరిగి పెద్దయ్యాక మoచి చదువులో చదివి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇప్పుడు ఇక వారికి ఎక్కడ కూడా తమ సొంత పి ల్ల లుగ గా ఉంటునారు సరోజన మమ్మీని ప్రసాద్ అన్న డాడీ గా పిలుస్తూ అన్ని క్లాసులు మంచి మార్కులతో పాసై ఒకరి మీద ఒకరి పోటీతో చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు రాజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాణి డాక్టర్ అయ్యారు వారి జీవితాలు సాగిపోతున్నాయి కొన్ని రోజులుగా ప్రసాద్ కి ఒంట్లో బాగాలేదు అతని పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది వాణి అతనికి వైద్యం చేస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది సరోజ కూడా భర్త గురించి ఆలోచిస్తూ ఆమె గుండెపోటు తెచ్చుకుంది.

ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారిద్దరికీ వాణి సేవలు చేస్తుంది రాజు కూడా కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తున్నాడు కొన్ని నెలలు గడిచాయి ప్రసాద్ సరోజ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు వారు చనిపోయాక ఆ ఇంటిని ఒక అనాధ శరణాలయం చేశారు ఒక బీరు వాలో వారికి ఒక డైరీ దొరికింది మేమ చనిపోయాకపోయాక ఈ డైరీ ఎవరికి దొరుకుతుందో వారు నా ఇంటిని అనాధ ఆశ్రమం చేయండి నా పేరు మీద బ్యాంకు లో చాలా డబ్బు ఉంది అని రాసి ఉంది అది చదివాక వాణి రాజు చాలా ఏడ్చారు ఒకప్పుడు మనం ఎలా ఉండే వారం ఇప్పుడు ఎలా ఉన్నాం వారి కోరిక తప్పకుండా తీసుకుందాం వారు మాకు ఎంతో సహాయం చేశారు వారి చివరి కోరికను మనం తప్పకుండా చేయాలి అని ఇద్దరు ఆలోచించుకుని ఆ ఏంటిది అనాధాశ్రమం గా చేసి వారు వేరే ఇల్లు తీసుకుని అందులో ఉన్నారు ఎలాగైతేనేమి వారి చివరి కోరిక నెరవేర్చారు.

ఎటు చూసిన ఆ పిల్లల పిల్లల సందడితో కళకళలాడుతూ ఉంది ఇంట్లో హాల్లో వారిద్దరి చిత్రపటాలు పెద్దగా చేసిన గోడమీద పెట్టారు ప్రొద్దున లేవగానే పిల్లలందరినీ వారికి నమస్కరించాలి అంటూ పిల్లలకు హీ తబోధ చేశారు వారు రోజు వస్తుంది అందరి పిల్లలు పలకరించి వెళ్లేవాళ్లు అక్కడ వాళ్లకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇద్దరూ ఆయనను పెట్టారు కొత్త వారి మీద ఆ భార్య భర్త ల మీద ఒక మంచి పాట రాశి పిల్లలతో రోజు చదివించే వాడు రాజు ఇలా ఎవరైనా అనాధ పిల్లలను తెచ్చి వాళ్లను పెంచి పెద్ద చేసి ఇ ఉద్యోగాలు ఈ పిచ్చి ఉన్న బాధ్యతలన్నీ వాళ్లకు అప్పగించి వారి మానాన వారు వెళ్లిపోయారు చనిపోయిన కానీ వారి ఆత్మ మాత్రం ఆఇంట్లో పిల్లలను చూసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు ఇదండీ వాళ్ళ ఆవేదన విన్నారు కదా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా ఇక ఉంటా రా ఇది నాకు తెలిసిన నిజమైన కథ ఉంటాను.

–  శారద

0 Replies to “మానవత్వం?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *