మన పండగ

మన పండగ

మన ఉగాది
తీపి పులుపు ఉప్పు

కారం చేదు వగరు

ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి చెబుతోంది మనకు

జీవితమంటే, కష్టం, సుఖం, భయం

ధైర్యం, బాధ, సంతోషం,

కన్నీళ్లు, ఆనందభాష్పాల మిశ్రమమని

సకారాత్మకతతో మన జీవితంలోని కష్టసుఖాల్ని అంగీకరించి పయనం ముందుకు సాగించాలని సందేశమిస్తుంది మన పండగ ఉగాది పండగ

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *