మన నీడలు
ఆడవాళ్లకు వెన్నంటే.
ఉండే నీడలు..
చిన్న నాడు నాన్న..
పెళ్లయ్యాక భర్త..
ముసలి వయసులో కొడుకు..
ఇలా జీవితమంతా ఒకరి నీడ..
చాలా అవసరం..
ఇప్పటి ఆడవాళ్లైతే ఉధ్యోగమే..
మా నీడ అనుకుంటున్నారు..
ఎంత ఉధ్యోగమున్నా..
ఆడవాళ్లకు తోడు తప్పనిసరే!!
-ఉమాదేవి ఎర్రం