మన దేశం
పుణ్యభూమిన పుట్టిన మానవుడా…
ధన్యచరితను కనరా దరిపుత్రుడా…..
కష్టాల కన్నీళ్లనూ కరిగించి,
దాస్యశృంఖాలలను తెంచుకుని,
ఎందరో విప్లవ వీరుల త్యాగ ఫలితంతో..
ఆకాశపు నడివీధుల్లో రెపరెపలాడుతూ..
ఊగిసలాడే త్రివర్ణపతాకమా….
కాషాయం త్యాగాన్ని..
తెలుపు శాంతి సహనాన్ని, ఆకుపచ్చ పైడిపచ్చధనాన్ని..
గుర్తు చేస్తూ,
నా దేశభక్తిని నరనరాల్లో జీర్నించే నాయి జీవితం ఈపుణ్య పుడమికి అంకితం…
– తొగారపు దేవి